archive#Bihar education department

News

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!

పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌... తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది. బీహార్‌లో జరుగుతున్న...