అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆర్మీలోని సీనియర్ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను,...
