‘బనారస్’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం
దేశంలో తొలిసారి.. 45 మంది విద్యార్థుల చేరిక వారణాసి: వారణాసిలోని ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్‌పై పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభించింది. ఫ్యాకల్టీ...

