archiveBHIMA KOREGAON CASE

News

భీమా-కోరేగావ్‌ కేసులో ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో మానవ హక్కుల కార్యకర్తను అదుపులోకి తీసుకుంది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి(83)ని ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని ముంబయికి తరలించనున్నారు....