archiveBhavani Deeksha Viramanas

News

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ప్రారంభం

విజ‌య‌వాడ‌: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ కార్య‌క్ర‌మం ఐదు రోజుల పాటు జ‌రుగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, 4 నుంచి 5 లక్షల మధ్య...