భరూచ్ సామూహిక మత మార్పిడి కేసు: ముగ్గురు నిందితుల బెయిల్ దరఖాస్తు తిరస్కరణ!
గాంధీనగర్: భరూచ్‌లోని స్థానిక కోర్టు, భరూచ్ సామూహిక మత మార్పిడి కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ దరఖాస్తును సోమవారం తిరస్కరించింది. నిందితుల్లో ముగ్గురు.. ఇబ్రహీం పునా పటేల్ అలియాస్ జితుభాయ్ పునాభాయ్ వాసవ, అయ్యూబ్ బర్కత్ పటేల్ అలియాస్ రమణ్‌భాయ్ బర్కత్‌భాయ్...
