రాజస్థాన్‌లో బీజేవైం కార్యకర్త హత్య!
రాజస్థాన్: రాజస్థాన్, కోటాలోని కైతునిపోల్ ప్రాంతం, సబర్మతి కాలనీలో విక్కీ ఆర్య అనే స్థానిక భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తను కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారు. విక్కీ ఆర్య తన బైక్‌పై వెళుతుండగా ఈ దాడి జరిగింది. చేతిలో రాడ్‌లు,...
