archive#BHARATHANATYAM

News

రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరు విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శనకు ఎంపిక

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరుకు చెందిన నృత్యపాఠశాల విద్యార్థినులు భరతనాట్యాన్ని ప్రదర్శించనున్నారు. కోయంబత్తూరు సమీపం పోత్తనూరులోని నృత్యశిక్షణ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో నృత్య ప్రదర్శనకు ఎంపికయ్యారు. నాలుగు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో...