పాక్ ఆక్రమిత కశ్మీర్ ను విడిచి వెళ్ళాల్సిందే – పాక్ కు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 'గిల్గిట్ బాల్టిస్థాన్' ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ(డిమార్ష్)ను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని...
