భారత్ లో కోవిడ్ టీకా శుభవార్తతో కొత్త ఏడాది మొదలయ్యే సూచనలు
కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించే టీకా శుభవార్తతో కొత్త ఏడాదిని మొదలుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. అతి త్వరలో దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లభించే అవకాశాలున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ వీజీ సోమని సూచనప్రాయంగా తెలిపారు. 'బహుశా.....