archive#BEZAWADA

News

ఇంద్రకీలాద్రిపై మరో అపచారం.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అర్చకుడి ప్రవర్తన.. ఏం చేశాడంటే?

ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం జరిగింది. బలిహారణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోసిన అర్చక స్వామికి రూ. 10వేల అపరాధ రుసుము.. మరో ఇద్దరికి రూ. 5వేల చొప్పున ఆలయ ఈవో భ్ర‌మ‌రాంభ జరిమానా విధించారు. అపరాధ రుసుము కట్టిన...