బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభం
దేశంలోని మహా నగరాలలో బెంగళూరు ఒకటి. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నగరంలో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీసులు ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ జాయింట్ వెంచర్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హోసూర్ ఏరోడ్రోమ్‌కు...
