రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్
రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం...
