అవును చైనా ఆక్రమించింది: లడ్డాఖ్ ఎంపీ
గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో లడ్డాఖ్‌లోని భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,...
