archive#BDRS

NewsProgramms

కులాలకతీతంగా ఏకమవుదాం – ధర్మజాగరణ సమితి పిలుపు

కర్నూలు జిల్లాలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజా కార్యక్రమాలు ఊరూ, వాడ, పల్లె, గూడెం, బస్తీలలోని మారుమూల గృహాలను, ప్రజలను స్పృశిస్తూ అసమానంగా, అప్రతిహతంగా సాగిపోతున్నాయి. అందులో భాగంగా 26.01.22 బుధవారం నాడు నంద్యాల మండలం అబాండం తండాలో బంజారా...