పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్!
తిరువనంతపురం: పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్ తరలించేందుకు యత్నించిన ఓ నైజీరియన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు థామస్ కౌల్గా గుర్తించారు. అతడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 260 డ్రగ్ పిల్స్, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు....
