యాగంటి ఆలయానికి అక్రమ మైనింగ్ ముప్పు!
కర్నూలు: కర్నూలు జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడిరది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన...
