హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!
హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ భాగ్యనగరంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల...
