54 చైనా యాప్‌లపై ఉక్కుపాదం!
నిషేధించిన మోడీ సర్కారు భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు ఆరోపణ న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....
