బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి
పాక్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ పై వీరు జరిపిన దాడిలో సుమారు ఏడుగురు పాక్ సైనికులు మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య...
