పనులు ఆపకపోతే మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తాం – బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
* అభివృద్ధి పేరుతో బెలూచిస్తాన్ ను చైనా కబళిస్తోంది - బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.... చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. బలోచిస్తాన్ భూమిని కాపాడుకునేందుకు చైనీయులే...

