భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు
నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తింపు శివమొగ్గ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం రాత్రి 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. శివమొగ్గలాలో హై అలర్ట్ ప్రకటించారు. సీగేహట్టి ప్రాంతానికి...




