బజరంగ్ దళ్ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం… 50 లక్షల మంది యువత చేరికే లక్ష్యం
న్యూఢిల్లీ: బజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో బజరంగ్ దళ్ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్‌సైట్ లింక్‌లో...









