రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్
* తల్లీబిడ్డకు సౌకర్యవంత ప్రయాణం ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిశువులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్ 'బేబీ బెర్త్'....
