archiveAzharuddin is a traitor: HCA Secretary Guruva Reddy sensational remarks on Azharuddin

News

అజారుద్దీన్ ఓ దేశద్రోహి: హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విబేధాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై మిగిలిన బోర్డు సభ్యులు ఇప్పటికే సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే అజారుద్దీన్ కు అపెక్స్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది....