వివాదాస్పద ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. ఈ మేరకు శాసన సభ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు...

