మహనీయుల త్యాగాలే… దేశ భవిష్యత్‌కు మార్గాలు
ఢిల్లీలో ఆజాదీ కా అమృతోత్సవ్ రెండో సమావేశం దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రముఖులు న్యూఢిల్లీ: మహనీయుల త్యాగాలు దేశ భవిష్యత్‌కు మార్గదర్శకాలని, కరోనాతో కకావికలమైన ప్రపంచం తిరిగి కోలుకునే క్రమంలో మనం కీలక భూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర...
