అయ్యప్ప మాల ధరించిన హిందూ ఉద్యోగికి TCSలో అవమానం?కార్యాలయం ఎదుట భక్తుల ఆందోళన.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి మాల ధరించి విధులకు హాజరైన హిందూ ఉద్యోగిని కార్యాలయంలోకి అనుమతించలేదనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఈ...
