archive#Award-2022

News

‘పత్తిపాక’కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం

న్యూఢిల్లీ: బాల సాహితీవేత్త డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు ఎంపిక అయ్యారు. ఈ ఏడాది 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్‌ రాసిన 'బాలలతాత బాపూజీ' గేయ...