archive#AWAKENED HINDUS IN AP

News

అన్య మత ప్రచారకులకు అక్కడ నో ఎంట్రీ

“మా గ్రామంలో ఉన్నవారంతా హిందువులే. ఇతర మతాలవారు మా గ్రామంలోకి ప్రవేశించి మత ప్రచారం చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటాం” అని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కరగాం పంచాయితీ కి చెందిన నారాయణ వలస గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఈ...