archive#Avadhani

News

ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు ఇక లేరు

అనంతపురం: ప్రముఖ సాహితీవేత్త, పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పెనుకొండలో తుదిశ్వాస విడిచారు. ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్‌కు సమరసత వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దళితులలో మొదటి అవధానిగా...