పాకిస్థాన్‌లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠంపై దాడులు
జిత్తులమారి చైనా హస్తం? ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరంపై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51...
