కన్యాకుమారిలో పూజారిని నరికిన డీఎంకే కార్యకర్త!
కన్యాకుమారి: కన్యాకుమారిలో ఆలయ పూజారిపై డీఎంకే కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. నిందితునికి పోలీసులు సహాయం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన పూజారిని కుజితురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పండరపరంపు అనే ఊరుకు చెందిన శశిధరన్ అనే 70...
