సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై పెట్రోల్ బాంబుతో దాడి
జమ్మూకశ్మీర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్‌లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ సిబ్బందిపై...
