కశ్మీర్ లో ఉపాధ్యాయుల హత్యపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు… ఉగ్రవాద సానుభూతి పరులైన 40 మంది టీచర్లకు సమన్లు… 400 మంది అరెస్ట్..
జమ్ముకశ్మీర్‌లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో 40 మంది టీచర్లకు ఎన్ఐఏ సమన్లు పంపింది. శ్రీనగర్‌లోని ఈద్గఢ్ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ ల హత్యలపై...
