ముస్లిం మతాధికారుల ప్రేరణతో పాకిస్తాన్లోని ఖైబర్ – పఖ్ఖుఖ్వాలోని హిందూ ఆలయాన్ని తగులబెట్టిన ముస్లిం మూకలు
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక ముస్లిం గుంపు కాల్చివేసింది. ఈ సంఘటన కరాక్ జిల్లాలోని తేరి ప్రాంతంలో జరిగింది.1920 కి ముందు నిర్మించిన ఈ మందిరం చారిత్రాత్మక ప్రార్థనా స్థలం. కరాక్ కు చెందిన ఒక...


