బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా భారీ ప్రదర్శన
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించింది. హిందూ మతపరమైన ప్రదేశాల విధ్వంసం, మూక దాడులు, హత్యలను ఖండిస్తూ రాజధాని ఢాకాలోని షాబాగ్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందువులకు రక్షణ కల్పించాలని, దాడులకు...
