పాక్ లోని హిందూ దేవాలయాలకు ఏదీ రక్షణ?
పాకిస్థాన్ లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు సరైన ఆదరణకు నోచుకోక జీర్ణావస్థలో ఉన్నాయి. పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పాకిస్థాన్ లోని హిందూ దేవాలయాల తీరుతెన్నులను పరిశీలించిన కమిషన్ ఫిబ్రవరి 5న ఈ నివేదికను పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు నివేదించింది....

