రాష్ట్రంలో మరో రెండు చోట్ల విగ్రహాల ధ్వంసం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ...







