సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… తర్వాత కిడ్నాప్, హత్య!
పతనంతిట్ట: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్...
