ఏడేళ్ళ తర్వాత దేశంలో 36వ జాతీయ క్రీడలు
గాంధీనగర్: భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే సమయం ఆసన్నమైంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను స్థానిక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్,...
