అటల్ సొరంగాన్ని ప్రారంభించిన మోడీ
హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని(అటల్ టన్నెల్) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. అనంతరం సొరంగంలో కాసేపు నడిచారు. ప్వెంరధాని వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్...
