అసోంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం!
అసోంలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అసోం రైఫిల్స్ దళం, పోలీసులు.. దిమాస నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరి గాయి. ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు...
