archiveASSOM RIFFLES TERRORISTS DIED IN AN ENCOUNTER

News

అసోంలో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు ఉగ్రవాదులు హతం!

అసోంలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అసోం రైఫిల్స్‌ దళం, పోలీసులు.. దిమాస నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరి గాయి. ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు...