సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశానికి సంపూర్ణ భద్రత: రాజ్‌నాథ్ సింగ్
మణిపూర్: సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ భద్రతలో ఉన్నట్టని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మణిపూర్‌లోని మంత్రి అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్లిష్ట భౌగోళిక...

