ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక ప్రతినిధిగా దళిత మహిళ…. ఆసియా ఖండంలోనే తొలి మహిళగా రికార్డు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు...
