రాజస్తాన్‌లో విద్వేషంగా ప్రసంగించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్
అజ్‌మేర్: రాజస్తాన్‌లోని అజ్‌మేర్‌లో విద్వేష ప్రసంగానికి సంబంధించి ఫకర్ జమాలీ అనే ఓ మత గురువుతో పాటు రియాజ్, తాజిమ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 17న అజ్‌మేర్ దర్గా వద్ద వారు చేసిన నినాదాలు.. విద్వేషాలను...
