కొవిడ్-3 దృష్ణ్యా ఉపాధ్యాయులకు ఆరోగ్య రక్షా సమితి శిక్షణ తరగతులు
కోవిడ్-19 మొదట, రెండో వేవ్‌లలో సంభవించిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రక్షా సమితి, విజయవాడ ఇప్పటి నుంచే పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా వేవ్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై 170 మంది ఉపాధ్యాయులకు శిక్షణా...