సైన్యంలో మేడ్ ఇన్ ఇండియా యుద్ధ వాహనాలు
న్యూఢిల్లీ: భారత్‌లో తయారు చేసిన సైనిక వాహనాలను ఇండియన్ ఆర్మీలో ప్రవేశ పెట్టారు. ఈ ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్‌ను చాలా సులభంగా డ్రైవ్ చేయొచ్చని సైన్యం తెలిపింది. డ్రైవర్ 1,800 మీటర్ల దూరం వరకు చూడగలుగుతారని వెల్లడించింది. వాహనంలో కూర్చొనే బయట...
