భారత సైన్యంలో బ్రిటీష్ పేర్లకు స్వస్తి!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు, వలసవాద పద్ధతులు, బ్రిటిష్ పేర్లను మార్చేందుకు భారత...
